హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అంతర్జాతీయ పురస్కారం

BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని మంచికంటినగర్‌లో గల అరిఫా, రోషిని అండ్ రీమా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు షహనాజ్ బేగంకు అంతర్జాతీయ శాంతి, ప్రతిభ పురస్కారం లభించడంతో శనివారం పాల్వంచ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.