BDK: మణుగూరు పట్టణంలోని రాధిక కాన్సెప్ట్ స్కూల్‌లో శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం, హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుకృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. 180 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 53 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు.
తెలంగాణ
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన


