హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా లక్కీ డ్రా.. ప్రజలకు బంపర్ ఆఫర్..!

JN: జిల్లాలోని ఓ గ్రామంలో దసరా సందర్భంగా వినూత్న లక్కీడ్రా నిర్వహించారు. రూ.100 టికెట్తో సుమారు 10 కిలోల గొర్రెపోతును మొదటి బహుమతిగా ప్రకటించారు. రెండో బహుమతిగా 2 నాటుకోడి పుంజులు, మూడో బహుమతిగా ఫుల్ బాటిల్ అందించే అవకాశం కల్పించారు. ఈ లక్కీడ్రా స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. అదృష్టవంతులు ఎవరో పరీక్షించుకోవాలని నిర్వాహకులు అంటున్నారు.