NLR: కొడవలూరు సీఐ దుర్గాప్రసాద్ అవినీతిపై విచారణ జరిపించాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అవినీతి నిరోధక శాఖకు ఆయన ఈ విషయమై లేఖ రాశారు. గతంలో సీఐగా పనిచేసిన చోట వివిధ అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయ్యారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఐపై విచారణ జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే


