BHPL: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ఐదుగురు అనధికార సభ్యుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సేవలందించిన సంబంధిత సంఘాల సభ్యులు అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటల్లోపు ఐడీఓసీలోని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
సభ్యత్వానికి దరఖాస్తుల ఆహ్వానం


