GNTR: ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావును మదనపల్లి జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మదనపల్లి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ తన బయోడేటాను ఆయనకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చిల్లపల్లిని కలిసిన మదనపల్లి జనసేన నేత


