హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా బందోబస్తుపై అధికారులకు సీపీ దిశానిర్దేశం!

NTR: విజయవాడ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దసరా బందోబస్తు విధుల్లో పాల్గొనే వివిధ జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ దిశానిర్దేశం చేశారు. 3,130 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఆధునిక సాంకేతికతతో నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.