హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తిప్పర్తి విద్యార్థిని

NLG: తిప్పర్తి స్థానిక PM SHRI ZPHS పాఠశాల విద్యార్థిని జెర్రిపోతుల వర్షిణి జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఈరోజు ఎంపికైంది. అశ్వారావుపేటలో ఈనెల 13న జరిగే పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. నరసింహ నాయక్‌తో పాటు ఉపాధ్యాయులు వర్షిణిని అభినందించారు.