MBNR: భూత్పూర్‌కు చెందిన మహ్మద్ సాధిఖ్ 1981లో ఢిల్లీ యూపీఎస్సీ నుంచి వచ్చిన పోస్టుకార్డును ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు. సివిల్స్ పరీక్షలకు దరఖాస్తు చేసిన సమయంలో అందిన ఆ కార్డు తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు. ఈ నెల 9 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న తపాలా వారోత్సవాల సందర్భంగా తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.
తెలంగాణ
45 ఏళ్ల నాటి పోస్టుకార్డు.. నేటికీ పదిలం!


