NLG: జిల్లా కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలు భక్తులతో సందడిగా మారాయి. విద్యుద్దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొంటున్నారు.
తెలంగాణ
మొదలైన దేవీ నవరాత్రుల సందడి


