హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో మహాలయ అమావాస్య పూజలు

KDP: వల్లూరు పుష్పగిరి పుణ్యక్షేత్రం సమీపంలోని కాలభైరవ ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి కుష్మాండ దీపారాధన, అభిషేకాలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, పూలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం ఆలయ నిర్వహణ కర్త భరద్వాజ రెడ్డి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.