హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా ఎంగిలిపుల బతుకమ్మ వేడుకలు

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు,నృత్యాలతో సందడి చేశారు. మహిళల ఆటపాటలతో పండుగ వాతావరణం నెలకొంది.