WNP: మదనాపూర్ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు సహకరించాలని ఆలయ అధ్యక్షుడు రజిత్ శెట్టి కోరారు. ఆలయ శిఖరం, గోపురాల నిర్మాణానికి విరాళాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా కదిరి తిరుపతమ్మరంగన్న రూ. 10,016 విరాళం అందించినట్లు శనివారం పేర్కొన్నారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి విరాళం


