హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన చెవుగోని శీను ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందగా, విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి తన వంతు ఆర్థిక సహాయం అందించారు.