BHPL: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కాటారం మండల అధ్యక్షుడు దేవేందర్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సమ్మయ్య సూచించారు. కాటారంలో ఖో-ఖో శిక్షణ శిబిరాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని, సీఎం రేవంత్ ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
తెలంగాణ
విద్యార్థులను క్రీడల్లోనూ రాణించాలి: దేవేందర్ రెడ్డి


