JN: బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో 5 వేల ఎకరాలకు పైగా రెవెన్యూ భూమి ఉన్నప్పటికీ ఫొటో క్యాప్చర్ ప్రక్రియ 30 శాతం కూడా పూర్తికాలేదు. రెవెన్యూ భూముల వివరాల నమోదు, ఫొటో క్యాప్చర్‌లో జాప్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమ పంట కొనుగోలు చేస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
ఫొటో క్యాప్చర్‌లో జాప్యం.. రైతుల్లో ఆందోళన


