హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

JN: పాలకుర్తిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, మహిళా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.