PDPL: జంతర్ మంతర్‌లో నిరసనకు వస్తున్న యువతను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం విమర్శించారు. మోదీ ప్రభుత్వం యువతను చూసి భయపడుతోందని అన్నారు. 56 మెట్రో స్టేషన్లు మూసివేత, 40 వేల మంది పోలీసుల మోహరింపు, ఇంటర్నెట్ నిలిపివేత బ్రిటిష్ పాలనను తలపిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: 'యువతను అడ్డుకోవడం హక్కులను కాలరాయడమే'


