SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ -4 కేంద్రంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్, చిన్నారులు కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ
VIDEO: అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ సంబరాలు


