హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెండి వర్తకుల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

విశాఖ సుదీర్ఘమైన 116 ఏళ్ల ఘన చరిత్ర కలిగినవిశాఖ బంగారం, వెండి వర్తకుల సంక్షేమ సంఘం' ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు మారోజు శ్రీనివాస్ వెల్లడించారు. టౌన్ కొత్తరోడ్డులోని ఒక కళ్యాణ మండపంలో కమిటీ ప్రతినిధులతో కలిసి ఉత్సవాల అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.