హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ట్రాన్స్‌ఫార్మర్‌ను భుజాలపై మోసిన రైతులు..

WGL: పర్వతగిరి మండలం దూపతండాలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు స్థానికులు శనివారం ట్రాన్స్‌ఫార్మర్‌ను కర్రలకు కట్టి భుజాలపై మోసుకెళ్లారు.