SDPT: జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ విపంచి కళానిలయంలో శనివారం కవి సమ్మేళనం సందడిగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట సాహిత్య రంగంలో సాధించిన గుణాత్మక మార్పులను కొనియాడారు. సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు సాగాలని కవులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
సిద్దిపేటలో ఘనంగా కవి సమ్మేళనం


