KNR: ఉద్యోగుల పెన్షన్‌పై లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలను కరీంనగర్ ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. శనివారం కరీంనగర్ ఎన్జీవో భవన్‌లో మాట్లాడుతూ.. పెన్షన్ హక్కు అని, జీవితాంతం సేవ చేసిన ఉద్యోగుల భద్రతను ప్రశ్నించడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధుల ప్రయోజనాలపై ఆర్థికభారం గుర్తుకురాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ
'ఉద్యోగులపై జయప్రకాష్ నారాయణ విమర్శలు సరికాదు'


