KNR: ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు శనివారం సాయంత్రం పరిశీలించారు. మానేరు తీరంలోని ఘాట్ల వద్ద పారిశుధ్యం, లైటింగ్, బారికేడ్లు, భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ మేయర్


