GDWL: ధరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో 15వ శతాబ్దంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామికి మహాలయ అమావాస్య (శనివారం) సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో పంచామృత అభిషేక పూజలు, ఆకు పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. దేవాలయానికి కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు.
తెలంగాణ
శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు


