BDK: కరకగూడెం మండలం కలవలనాగారంలో శనివారం మణుగూరు ఎక్సైజ్,ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్,కొత్తగూడెం డీటీఎఫ్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.ఈ దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 800 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ,విక్రయాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు.
తెలంగాణ
800 లీటర్ల నాటుసారా పానకం ధ్వంసం


