హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి విరాళం

SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని కాలువోడ్డులో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి ఈ రోజు సంక్రాంతి శ్రీనివాసరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు రూ.1.30 లక్షల విరాళం అందజేశారు. శ్రీనివాసరావు సతీమణి కళావతి, కుమార్తెలు శ్రీలత, రాజీవ్, అనిత, శ్రీనివాసరావులు ఆలయ చైర్మన్ కొడారి వెంకటేశ్వర్‌లు, అర్చకులు సీహెచ్ ఆచార్యకు నగదును అందించారు.