విశాఖ ఆర్కే బీచ్ ఆటో స్టాండ్ వద్ద ఆటో అండ్ మోటార్ కార్మికులసమస్యలపై నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం (AITUC అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిపల్లి. కాసుబాబు పాల్గొని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం శ్రామిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
ఏఐటియుసి డిమాండ్


