MDK: జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతేడాది అక్టోబరులో 282 మెగావాట్లు ఉండగా, ఈసారి 567 మెగావాట్లకు చేరిందని ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. ఎల్‌నినో, అధిక ఉష్ణోగ్రతలతో డిమాండ్ రెట్టింపైనా ముందస్తు ప్రణాళికతో నిరంతర సరఫరా చేస్తున్నామన్నారు. 17 కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడంతో పాటు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ
జిల్లాలో కరెంట్ కోతలు ఉండవు: SE


