హైదరాబాద్: 28°C
తెలంగాణ

బానిస కార్మిక నిర్మూలన అవగాహన రథం ప్రారంభం

NRPT: నారాయణపేట ఎస్పీ కార్యాలయ ఆవరణలో శనివారం బానిస కార్మిక నిర్మూలన, కార్మికుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రథాన్ని ఎస్పీ వినీత్ జండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. బానిస కార్మికులు కనిపిస్తే అధికారులకు చెప్పాలని అన్నారు.