NRPT- కొడంగల్- మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ పూర్తైతే బీడు వారిన ఈ ప్రాంతంలో పచ్చదనం వెల్లివిరిసి పాడి పంటలతో భూములు కళకళలాడనున్నాయి. సీఎం నియోజకవర్గం కొడంగల్ ప్రాంతానికి సాగు, తాగునీరు సైతం ఈ డ్యాం నుంచి తరలించనున్నారు.
తెలంగాణ
VIDEO: రిజర్వాయర్ పనులు వేగవంతం


