BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సంప్రదాయరీతిలో శనివారం అలంకార వెండి జోడు సేవలు నేత్రపర్వంగా కొనసాగాయి. ఆలయ అర్చకులు అలంకారమూర్తులను నూతన వస్త్రాలు పువ్వులతో అలంకరించి సేవ పీఠంపై అధిష్టింపజేసి వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వెండి జోడు సేవ పురవీధుల గుండా నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: నేత్రపర్వంగా స్వామి వారి వెండి జోడు సేవోత్సవం


