హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బతుకమ్మల కోసం నీటి గుంట ఏర్పాటు

BHNG: రఘునాథపురం గ్రామ ప్రజల సౌకర్యార్థం బతుకమ్మలు వేయడానికి పోచమ్మ గుడి సమీపంలో ప్రత్యేకంగా నీటి గుంటను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ తెలిపారు. గ్రామంలోని మహిళలు, ప్రజలందరూ ఈ నీటి గుంటను ఉపయోగించుకొని బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. నీటి గుంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ గ్రామపంచాయతీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.