హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబానికి CMRF చెక్కు అందజేత

GDWL: పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన పెద్ద తిమ్మయ్యకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.56 వేల చెక్కును శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.