VSP: దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం సిటీ పోలీసుల సూచనల మేరకు పీఎంపాలెం క్రైమ్ పోలీసులు కోరారు. పండుగ సెలవుల్లో ప్రజలు స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇళ్ల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. దసరా సెలవుల్లో ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళొద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండండి


