KRNLల: దుర్గామాత ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేవీ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు శనివారం తెలిపారు. ఈ నిర్ణయంతో ఉత్సవ నిర్వాహకులకు విద్యుత్ ఖర్చుల భారం తగ్గుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
దేవీ మండపాలకు ఉచిత విద్యుత్: శ్యాంబాబు


