KRNL: ఎమ్మిగనూరులో దసరా సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తరగతులు నిర్వహించకూడదని ఆర్‌వీపీఎస్ డిమాండ్ చేసారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవులను విద్యాసంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. సెలవుల్లో విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెంచకుండా విశ్రాంతి కల్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలి'


