కృష్ణా: అవనిగడ్డలో ఇటీవల జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌పై చేసిన విమర్శలను జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. నాగాయలంకలో బండ్రెడ్డి హరి, భోగాది శివ విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ భేటీలో జనసేన బలం గురించి చర్చించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా జనసేనను తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'జనసేనను తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదు'


