NTR: తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 25వ రోజుకు చేరింది. పే స్కేల్ అమలు, నామినీలకు పోస్టులు, ప్రమోషన్ల కోటాపెంపు వంటి డిమాండ్లతో సెప్టెంబర్ 16 నుంచి ఆందోళన చేస్తున్నారు. వైసీపీ తిరువూరు ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏల న్యాయమైన డిమాండు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల దీక్షకు వైసీపీ సంఘీభావం


