హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంది మేడారంలో దుర్గాదేవి ఆగమనం

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం దుర్గామాతను భక్తులు మండపంలోకి అంగరంగ వైభవంగా తీసుకువచ్చారు. డీజే చప్పుడు, బాణాసంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ భక్తులు అమ్మవారిని ఆహ్వానించారు. దారి పొడవునా మహిళలు నీరాజనం పలికారు.