BHPL: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ లక్ష్యమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ-ఏఐటీయూసీ కూటమి విజయం కార్మికుల నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలోని 90 డిపోల్లో 60 చోట్ల కూటమి గెలిచిందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాడతామని, గెలుపునకు సహకరించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఆర్టీసీ విలీనమే మా లక్ష్యం: AITUC


