హైదరాబాద్: 28°C
తెలంగాణ

లో వోల్టేజ్ సమస్యనుపరిష్కరించాలని MLA‌కు వినతి

KMR: లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించాలని సదాశివనగర్ మండలానికి చెందిన రైతులు కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు శనివారం వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించారు.