BDK: అశ్వాపురం మండలంలోని మొండికుంటలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు మండలంలోని ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రకరకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పండుగ శోభను తీసుకొచ్చారు.
తెలంగాణ
ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు


