BHPL: కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలు బతుకమ్మలను తీసుకొచ్చి గ్రామ బొడ్రాయి వద్ద పెట్టి, పాటలు పాడుతూ ఆడిపాడారు. మండలంలోని పలు గ్రామాల్లోనూ బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతున్నాయి.
తెలంగాణ
VIDEO: గోరిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


