NRML: భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు పాయింట్ వద్ద రాబోయే బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తాత్రి కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాలోడ్ శ్రీనివాస్, ప్రవీణ్, వడ్నపు శ్రీను, వాసు, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ, నవరాత్రి ఏర్పాట్ల పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్


