SRCL: వీబీజీ రామ్ జీ ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్ స్థానంలో నిలిచింది. జూలై నుంచి ఇప్పటివరకు 4,02,360 పనిదినాలు కల్పించారు. రోజూ 32,148 మంది కూలీలు హాజరవుతున్నారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆధ్వర్యంలో శాశ్వత ఆస్తులు, గొర్రెల షెడ్లు, ఫామ్ పాండ్స్ నిర్మాణాలు చేపట్టారు. జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర అధికారులు అభినందించారు.
తెలంగాణ
వీబీజీ రామ్ జీ ఉపాధి కల్పనలో రాష్ట్రంలోనే ఫస్ట్


