హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

BDK: జిల్లాలో ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ ఎస్.త్రినాథ్ బాబు తెలిపారు. జిల్లాలో మొత్తం 160 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో సొసైటీల పరిధిలో 115,జీసీసీ ఆధ్వర్యంలో 30,ఐకేపీ ఆధ్వర్యంలో19,డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు