హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కాంగ్రెస్‌కు మెజారిటీ'

NLG: ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి విజయం సాధిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు జిల్లాల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ లేదని, తొలి ప్రాధాన్యత ఓట్లతోనే మెజారిటీ వస్తుందని పేర్కొన్నారు.