BHPL: డివిజన్ కమిటీ ఏర్పాటుపై నేడు ఉదయం కొడవటంచలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నాయకత్వ సూచనల మేరకు జరిగిన ఈ సమావేశానికి రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, ఘనపురం మండలాల విలేకరులు హాజరయ్యారు. సంఘం రాష్ట్ర బాధ్యులు పాల్గొని పలు సూచనలు చేశారు.
తెలంగాణ
డివిజన్ కమిటీ ఏర్పాటుపై సమావేశం


