WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 35 మంది సబ్ ఎస్‌ఐలు బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్వేత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలను పరిపాలనా అవసరాలు, పోలీసు శాఖలో విధుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని బదిలీ చేసినట్లు తెలిపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే ప్రస్తుత విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు.
తెలంగాణ
కమిషనరేట్ పరిధిలో 35 మంది ఎస్‌ఐల బదిలీ


